Reviews and other content aren't verified by Google
పక్కనే ఉన్న తల్లి తండ్రి ని పట్టించుకోని ఈ రోజుల్లో..సమాజంలో ఉండే ప్రతి మనిషి మనవాడే అనే ఒక మంచి సందేశం ఇచ్చారు సినిమా ద్వారా.. అనవసరం అయన రివ్యూ లు చదివే కంటే ఒక్కసారి సినిమా చూడండి....ఒక మంచి విలువ లు గల సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది....