Reviews and other content aren't verified by Google
మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడా కూడా సినిమాకు మైనస్ లేదు మొదటి నుంచి చివరి కూడ మూవీ నే చూస్తాం. మధ్యలో సెల్ పోన్ కూడ తీయం. .తలతిప్ప కూడ తీశారు సినిమా ని. పక్షుల గురించి మంచి మెసేజ్. ...సినిమా ని 2Dలో చూసిన వారు నాకు తెలిసి మరల 3D లో కూడ చూస్తారు. .... రేటింగ్ 4/5
2.0
Review·6y
More options
చెత్త సినిమా అసలు బాగోలెదు. కామెడీ, సెంటిమెంట్,యాక్షన్ అసలు ఏమి లేవు. చాలా బోర్ కోడూతుంది. మువి.