సినిమా చూశాక నాకు అయితే సమాజంలో మనం చేస్తున్న & చూస్తున్నవి జరుగుతున్నవి ఉన్నవి ఉన్నట్టు గా చూపించినట్టు & పరోక్షంగా ప్రభుత్వంని ప్రశ్నించినట్టు అనిపించింది. సాయి ధరమ్ తేజ్ మంచి కథని ఎంచుకోడంలో ఉన్న తన ప్రత్యేకతని ఈ సినిమాతో చూడవచ్చు. తన కెరీర్లో ఈ సినిమా కచ్చితంగా ఒక ప్రత్యేక స్థానాన్ని నిలిపినట్టే.