కార్తీకదీపం సీరియల్ లో చిన్న చిన్న తప్పులు డైరెక్టర్ చేస్తున్నాడు ఈరోజు జరిగిన సీరియల్ లో అనగా 6/8/2021 తారీకు లో జరిగిన సీరియల్ మౌనిత పెళ్లి చేసుకునే విషయం 25 తారీకు 25 తారీకు అని చెప్పడం జరుగుతుంది దాంట్లో మౌనిక దీప పిన్ని ఇంట్లో కట్ చేసినప్పుడు 25 తారీకు శుక్రవారం అని చూపిస్తుంది మళ్లీ పెండింగ్లో దీప అమ్మాయిలు చూపించే 25 తారీకు బుధవారం అనిపిస్తుంది అనగా 25 తారీకు రెండు క్యాలెండర్ వేరువేరుగా ఉన్నాయి అందువల్ల డైరెక్టర్ చిన్న చిన్న తప్పులను గమనించగలరు ఇట్లు మీ సీరియల్ అభిమాని