ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి ఆయన జీవితం కధ సారాంశం గా చిత్రం తీయాలి అనుకోవడం చాలా మంచి నిర్ణయం కానీ అలాంటి పాత్రలో చిరంజీవి నటీచడం మన కర్మ 😫🤒😧😤😈👿👿👿👿 అసలు సరిపోలేదు ఆ పాత్రలో. ఈయన కేంద్ర మంత్రి వున్నప్పుడు ఏమి చేయలేదు కానీ సినిమాలో మాత్రం ప్రజలు గురించి బాధపడుతున్నట్లు పాత్రలు గొప్ప హాస్యం గా ఉంది