This is the film i waited for so long ...this is the film I can proudly say...yes....Iam his fan...... Blockbuster HIT....a proud Win ❤️
Zindabad Chiranjeevi "GARU" ❤️
ఉరికంభం ముందు ఆ నటన చాలు మాకూ ... 🙏
ఇతను మా హీరో అని కొన్ని సంవత్సరాలు చూసి మురిసిపోతాo..
అస్సలు సిసలు భారతీయుడి రొమ్ము రోషం తెగింపు గుండెబలం చాతుర్యం తన మీసం పై మెలి వేసి రుచి చూపించారు సైరా సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు
తెలుగు చిత్ర పరిశ్రమలో మీకు మీరే సాటి ఇంకా ఎవరికి సాధ్యం కాదు మీ స్థానం చేరుకోవడం
జై చిరంజీవ జై జై చిరంజీవ
Block buster bomma🔥🔥🔥
#SyeRaa