రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ తేజ్ నటించాడు అనడం కంటే జీవించాడు అనడం నిజం... ఇది రామ్ చరణ్ చిత్రాల లో మైలురాయి గా నిలుస్తుంది... సుకుమార్ గారు ఆనాటి కాలాన్ని చక్కగా కళ్లముందు చూపించారు. చాలా బాగా దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం అందించారు. సమంత మరియు ఆది గారు వారు వారి పాత్రలకు న్యాయం చేశారు.