సినిమ స్టోరీ చాలా బాగుంది.
ఆడపిల్లలను పక్కలోకి రమ్మనే కుక్కలకు, ఈ సినిమ చెంప్పా పెట్టు లాంటిది.
అడవాళ్లపైన అఘాయిత్యం చేయు నీకృస్టులరా
మీ ఇంట్లో కూడ నీ అక్కో, నీ చెల్లో, నీ పెళ్ళామో, నీ బిడ్డో. కూడ ఆడదే అనీ గుర్తుపెట్టుకో...
!!..కామ పిశాచి..!!
మదమెక్కిన మగ మాదపుటేనుగులు
మగువలని జాలిలేక
చేబట్టి చేరిపేస్తున్నారు
వికృత రాక్షసుళ్ల ప్రవర్తిస్తున్నారు
పాలుత్రాగు పసికందును సైతం
కామంతో కర్కశంగా కటేస్తున్నారు
మానవ మృగాళ్ల సంచరిస్తున్నారు
కామాన్ని భూజిస్తున్నారు
కామాంధుల వికృతిక్రీడకు
స్త్రీల ఆర్తనాదాలు ప్రతిధ్యనిస్తున్నాయి
రక్షణ కరువైందని దేశాన్ని శపిస్తున్నాయి
ఇక సమాజానికి పుట్టగతులు లేవని హెచ్చరిస్తున్నాయి
సమజాహితం కోరు న్యాయస్థానాలు
సమాజాన్ని పీడిస్తున్న
కమామృగలకు
క్షమాభిక్ష ప్రసాధిస్తున్నాయి
సమాజాన్ని కళకుటహాలంతో నింపేస్తున్నాయి
ఇక ఈ వికృత కామాంధులుకు
చరమగీతం పాడాల్సిన సమయం అసన్నమైనది
నవసమాజ నిర్మాణం కోసం
ఈ నికృష్టుల భరతం పడుదాం
ఏ చోట ఈ క్రియ కనవచ్చిన
ఆ చోటనే వాణ్ని అంత్తం చేద్దాం
మరో మారు ఈ వికృత ఆలోచన లేకుండా
భారీ హెచ్చరికలు జారిచేద్దాం
నవభారత నిర్మాణానికై
పిల్లలకు చక్కని సంస్కారాన్ని ఇద్దాం
అత్యాచారాలు లేని
సమాజాన్ని నిర్మిద్దాం
✍ కృష్ణ పటేల్..