నిజంగా ఒక మంచి సినిమా చూసామన్న అనుభూతి కలుగుతుంది ఈ సినిమా చూసినవారందరికీ!! మనిషిని మనిషిలా (కులం,మతం,ధనికుడు, పేదవాడు లాంటి తేడాలు లేకుండా) చూస్తే లోకం ఎంత అందంగా,
అధ్బుతంగా కనిపిస్తుందో ఈ చిత్రం మనకు తెలిసేలా చేస్తుంది!!! వీలైతే చూడండి నెట్ ఫ్లిక్స్ లో ఉంది ఈ సినిమా 👍🙏(ఈ పోస్ట్ తెలుగు వారు అయి ఉండి ఇతర భాషా చిత్రాలను ఆదరించే వారి కోసం)