అఖండ సినిమా గురించి చాల తప్పుగా రివ్యూలు రాస్తున్నారు ఇంత కన్నా యాక్షన్ సీన్లు డబ్బింగ్ సినిమాల్లో ఉన్నవి కానీ అప్పుడు అనిపించలేద యక్షన్ ఎక్కువ అని రివ్యూ రాసే వాలకు బోయపాటి అఖండ సినిమాల్లో అందరినీ చక్కగా చూపించారు బాలయ్యా చాలా బాగా నడిచారు కథ కధనం థమన్ సంగీతం చాలా చక్కగా ఉంది మాన సమాజంలో జరుగుతున్న తప్పుని చక్కగా చూపించారు ఆ తప్పుని అరికట్టేందుకే దేవుడి రూపంలో బాలయ్యా రావటం అఖండ మూవీకి హెలెట్ థమన్ బ్యాగ్రౌండ్ చాలా బాగుంది అఖండ ఫుల్ పవర్ ప్యాక్డ్ మూవీ అని చెప్పాలి