నమస్తే అందరికి నాకు ఇప్పుడు 26 సంవత్సరాలు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను చుసిన అన్ని సినిమా ల కన్నా గొప్పగా ఉంది ఇది ఒకేసారి చిన్నతనం కి వెళ్ళిపోతాం అక్కడ నుంచి రీస్టార్ట్ చెయ్యాలి అనే ఫీలింగ్స్ వస్తాయ్ స్నేహం గురించి బాల్యం గురించి ఉరి కట్టుబాట్ల గురించి ఎమోషన్ అన్ని చాలా బాగున్నాయ్..... 🫡 Very thankfull to commitee kurrollu... Team.... 😍