సినిమా చాలా బాగుంది...
Background music చాలా బాగుంది.. నాని గారి సైకో పాత్రా లో బాగా చేశారు.. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు .. ఆక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి..
నాని గారు సైకో పాత్ర చెయ్యడం ఈ సినిమా సినిమా అందరినీ ఆకట్టుకుంది....
కానీ మొత్తానికి ఒక్కటే బాధ..సినిమా నీ థియేటర్ లో చూడలేక పోయం..