మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలను ఇప్పుడు అందరూ ఎదో ఎదో పనులలో ఉండి అన్ని మర్చిపోయి పండుగలకు పబ్బాలకు, ఆపతికి రాలేకపోతున్నారు... దయచేసి అందరూ ఇకముందు ప్రతి ఒక్కరూ మన అనుకున్న మన బలగం కోసం ప్రతి దానికి అపతికి సంపతికి అందరూ రావాలని ఒక మంచి కథ విలపింపచేసిన మన వేణు అన్న గారికి నాయొక్క ప్రత్యేక ధన్యవాదములు....మనకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా కానీ మనకంటూ ప్రేమ అనురాగలతో మన యొక్క బలగంతో ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను.... హ్యాట్సాఫ్ వేణు అన్న🙏👌