Reviews and other content aren't verified by Google
ఈ వ్యవస్థలో పోలీస్ పాత్ర చాలా కీలకం వాళ్లు దేన్నైనా నిరూపించగల శక్తి ఉంది దయచేసి ఇలాంటి సినిమాలకు ఆదరణ ఇవ్వండి ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా దర్శకత్వం చేసిన వారికి నా వందనాలు
Naandhi
Review·1y
More options
మీరు కథను బలంగా చూపాలి ఇలానే సీరియల్ కొనసాగితే సీరియల్ రెప్టేషన్ పోతుంది జాగ్రత్తగా చూపాలి ఇలా చేసి కార్తీక దీపం సీరియల్ క్లోజ్ చేశారు