ఈ సినిమా నేను చూశాను యానిమల్స్ ఎప్పుడు తండ్రిని ఇంతగా ప్రేమించావు ఇంతలా ఎవరిపైనా పగ పట్టవు ఏది కూడా నాది నీది అని ఆలోచించవు ఇంతలా ఎవర్ని సంపు ఈ సినిమాకి యానిమల్ అనే పేరు వేస్ట్ ఈ సినిమా చూశాక నాకు ఒకటి అనిపించింది నా పిల్లల్ని సినిమా చూపెట్టొద్దని ఎందుకంటే వారు భవిష్యత్ కరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి