చాలా మంచి తెలుగు మూవీ సైంటిఫిక్ వాల్యూస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి సినిమాటోగ్రఫీ సూపర్ కొత్త డైరెక్టర్ అయినప్పటికీ చాలా చక్కగా చేశారు అలాగే నిర్మాత రాజి రెడ్డి గారు కూడా ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా తీశాడు ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పొచ్చు