1858 నుండి 1947 వరకు మన దేశం లో మనం భానిసలుగానే బ్రతికం , అంటే దాదాపు 90 సంవత్సరాలు మనం ఊహించినది ఏమిటంటే ఎవడో మన దేశం మీదకు వచ్చి, మనల్ని బానిసలుగా చేసుకుని, మన దేశాన్ని ఆక్రమించుకుంటాడని మనం ఊహించలేదు , మన దగ్గర ఆయుధాలు లేని టైంలో, తెల్లవాళ్ళు గన్నలు బాంబులు తయారుచేసుకుని మన దేశం మీదకు దండయాత్రకు వచ్చారు, మన భారతీయులు ఎదురుతిరిగితే కాల్చి చంపేశారు, మన సిరిసంపదలను దోచుకున్నారు,మన మాన ప్రాణాలను దోచుకున్నారు, చిన్న పిల్లలపై అత్యాచారాలు చేశారు, మనం మొయ్యలేనంత బండా రాళ్ళను మోయ్యించి కొరడాతో కొట్టు కొట్టు హింసించారు, కొన్ని లక్షలమంది వాల్ల తూటలకు బాంబులకు బలైపోతే, మరి కొందరు తొక్కిసలాటలో చనిపోయారు, ఎంతోమంది భారతదేశాన్ని వదిలి పారిపోవాలని ప్రయత్నించారు , ఎంత ద్రోహం చేసిన తెల్లవాళ్లను RRR లో ఏం చూపించినట్టు రాజమౌళి , విప్లవ అమరవీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వాళ్ళ జీవిత చరిత్ర తీసుకున్నప్పుడు మన తెలుగు వాడు పౌరుషం ఇతర భాషల వారికి ఏం చెప్పినట్టు, ఇప్పుడు పెరుగుతున్న జనరేషన్, రేపు పుట్టబోయే జనరేషన్, అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ అంటే ఇలా ఉండేవారా అని ఊహించుకుంటారు తప్ప వాళ్ళ జీవితాలను చూపించలేదు రాజమౌళి. నాగబాబు కాళ్ళ