మూవీ : క్రాక్
నటీనటులు: రవితేజ, శృతిహాసన్, సముద్రఖని , వరలక్ష్మి, అలీ , తదితరులు
విడుదల : జనవరి 9
నిడివి : 2 𝙝𝙧35 𝙢𝙞𝙣
👍 ప్లస్ పాయింట్స్ : రవితేజ ఎనర్జిటిక్ పెరఫార్మన్స్ తన బాడీ లాంగ్వేజ్ కి సెట్ అయ్యే పాత్రకి నిజంగా న్యాయం చేశాడు పోలీస్ పాత్రలో చెలరేగి నటించాడు .. ఆ తర్వాత చేపుకోవాల్సింది థమన్ నేపధ్య సంగీతం . థమన్ లోని ఫైర్ మొత్తం 𝙗𝙜𝙢 తో దించేసాడు వింటుంటే రోమాలు నిక్కబొడుస్తాయి..ఇక సినిమాకి ప్రాణం యాక్షన్ సన్నివేశాలు..ప్రతి ఫైట్ విజిల్స్ కొట్టిస్తాయి ..సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ...నిర్మాణవిలువలు అద్భుతం ..ఇంటర్వెల్ బబ్లాక్ , బస్ స్టాండ్ ఫైట్ , క్లైమాక్స్ సూపర్ ... సముద్రఖని కటారి కృష్ణ , జయమ్మ పాత్రలో వరలక్ష్మి ని తప్ప వేరే వారిని ఊహించలేము
👎 మైనస్ పాయింట్స్ : దర్శకుడు సినిమా మొత్తాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినా సినిమా ని ఎక్కడ మొదలు పెట్టాలో తెలియలేదు సినిమా మొదలైన కాసేపటికి కానీ దర్శకుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాదు ..రవితేజ శృతి హాసన్ ఫ్యామిలీ సీన్స్ కొంచెం వినోదాన్ని పంచిన కొంచెం బోర్ కొట్టిస్థాయి.. శృతి హాసన్ మేకప్ బాలేదు ...
ఫైనల్: మాస్ రాజా కి చాలా కాలం తర్వాత వచ్చిన మాస్ హిట్ బొమ్మ👌 3/5