ప్రతి హైదరాబాది చూడాల్సిన అద్భుతమైన సినిమా..ముఖ్యంగ ఫ్యామిలీ యంగస్టర్స్ చూడాలి.. నిజం నిరంకుశ పరిపాలన, రజాకార్ల హిందువులపై చేసిన దౌర్జన్యం, హిందువులని ముస్లిమ్స్ కింద మత మార్పిడికి జరిగిన హింస.. మన తెలంగాణ వీరుల పోరాటాలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ, చాకలి ఐలమ్మ పోరాటం.. మరెన్నో పాత్రల త్యాగ ఫలితం మన హైదరాబాద్..