క్లైమాక్స్ సీన్ కి ఇవ్వొచ్చు క్రెడిట్ అంతా. ఇవాళ రేపు అనుబంధాలకి ఆత్మీయతలకు చోటే లేదు. మనసుని కదిలించి కంట తడి పెట్టించింది ఈ సినిమా. కలసి ఉంటే కలదు సుఖం అని పెద్దలు ఊరికే అనలేదు. ప్రతీ తల్లి తండ్రులు కోరుకునేది ఇదే..... కడుపున పుట్టిన అందరు పిల్లలు కడదాక కలిసి ఉండాలి అని.ఎంతో గొప్పగా తీశారు. జబర్దస్త్ వేణు వండర్స్ నిజంగానే వండర్ చేశారు. ప్రస్తుతం మనందరికీ కావలసినది, తెలుసుకోవలసింది తెలియపరిచారు. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఇందులో నటించినవాళ్ళు నటించలేదు జీవించారు..........