Reviews and other content aren't verified by Google
సినిమా సూపర్, ముఖ్యంన్గా హీరోయిన్ హీరో మధ్యాల వచ్చే సీన్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ,ఇంటర్వల్ సస్పెన్షన్ సూపర్,హీరో ఆటిట్యూడ్ సూపర్ ,హీరోయిన్ పెరఫార్మన్స్ సూపర్,ఫైనల్ ట్విస్ట్ good, ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది,వెరీ entertaining. sushanth anna is back.