టాక్సీవాల విజయ్ ధవరకొండ నటించిన చిత్రం .
పెళ్లి చూపులు , అర్జున్ రడీ , గెట గోవిందం
వంటి చిత్రాల తో స్టార్ హోదాను సంపాధిచు కున్న
విజయ్ స్టార్ హోదాను నిల బట్టు కోవడానికి అంత కాస్ట్ పడు తున్నాడో ఈ మూవీ దొర మనామ్
తెలుసు కో వచ్చు .
విజయ్ నటించిన మొట్ట మొదటి సైన్సు ఫిక్షన్ కామిడి థ్రిల్లర్.
ఫిస్ట్ డే పోసిటివ్ టాక్ తో మూవీ దూసుకు పోతూ
ఉంది . విజయ్ కెరీర్లో మరో మైలు రాయిగా మిగిలి పోతుంది ఈ మూవీ ఫస్ట్ డే 3 కోట్ల కలెక్షన్ తో దూసుకు పోతుంది మూవీ
రేటింగ్ 3/5 and 8/10