అందరూ చూడాల్సిన సినిమా. అమ్మా నాన్న అంటే బరువు కాదు బాధ్యత. మనం చిన్నగా వున్నప్పుడు మన తప్పులను , మన బరువులను మోశారు . ఇప్పుడు మన వంతు.
కుటుంబ విలువల తొ కూడిన సినిమా తియ్యాలి అంటే కృష్ణవంశీ గారే. మీకు శతకోటి వందనాలు.
ప్రకాష్ రాజు గారు, రమ్య కృష్ణ గారు, bramhanandam గారు .. మీ నటన అధ్బుతం