భారతీయుడు సినిమా గురించి చెప్పుకోవాలంటే ఏమి అంత గొప్పగా అయితే లేదు పార్ట్ 1 మ్యాజిక్ అంతా చెడగొట్టారు పార్ట్ 2 తో ఏదేమైనా సినిమా అయితే రొట్టె రొటీన్ స్టోరీ తొందరపడి సినిమాలు తీస్తే ఇలాగే ఉంటుంది శంకర్ ఈసారైనా జాగ్రత్తగా ఫోకస్ పెట్టు గేమ్ చేంజెస్ సినిమా పైన Director Shankar🤮🤮