ఒక సినిమాకి ఉండావలసిన నవ రసాలు ఈ సినిమాలో ఉన్నావి. అలాగే పాటలు, డాన్స్, ఫైట్స్, నటుల యాక్టింగ్ సుాపర్.అలాగే twist అదిరింది .అక్కడక్కడా comedy తో నవ్విస్తుా, చివర్ లో emotions తో ఏడిపించారు పాటలు కుాడా అర్ధావంతంగా సరైనా సందర్బాలలో వాడారు. Total గా clarity, neet ,memorable movie . Finally ramcharan యాక్టింగ్ ఇరగాదిశాడు