ఇక్కడ ఒక విషయం మిస్సయ్యారు. జాతరలో హిమ తప్పిపోయినప్పుడు దీప ఆమెని సొసైటీ దగ్గరకు తీసుకువెళ్తుంది. మైక్‌లో అనౌన్స్ మెంట్ విని కార్తిక్, మోనితలు అక్కడికి రావడం చూసి దీప వెళ్ళిపోతుంది. దీపకు హిమ వాళ్ళ పాపే అని అనుకుంటుంది. మరి ఇప్పుడు హిమ ఎవరో అన్నట్టు దీప చేత ప్రవర్తింపజేస్తున్నారు.