ఇంకెన్నాళ్ళు రా బాబు ఇలాంటి రొట్ట సినిమాలు తీస్తారు. మొదటి నుంచి సుత్తి కొట్టి క్లైమాక్స్ లో విషయం చెప్పాడు. మళ్ళీ దీనికి 150 రూ||లు ఖర్చు పెట్టి చూసాను. తమిళం, మలయాళం,హిందీ వాళ్ళు మనల్ని అవహేళన చేస్తున్నారు సినిమాలు తీయడం రాదు అని. ఆ బోయపాటి గాడే అనుకుంటే అందరూ అలానే తయారయ్యారు. బాహుబలి లాంటి మంచి సినిమాలో కూడా తాటి చెట్టు సీన్ పెట్టి గాలి తీసేసాడు. తమిళం, హిందీ, ముయాళం వాళ్ళు passion తో సినిమా తీస్తే మనోళ్ళు డబ్బుల కోసం డాన్సుల కోసం తీస్తారు. ఓ పక్క మహానటి లాంటి సినిమా లు వస్తున్నాయని ఆనందించే లోపే ఇలాంటివి తీసి చెడగొడుతున్నారు. గోపీచంద్ గారూ! మీకు మంచి భవిష్యత్తు ఉంది. దయచేసి ఇలాంటి సినిమాలు చెయ్యకండి