నాని గారు నేను ఏమి తెలియని అమయకుడిని గేమ్ గురించి తెలియదు కాని నెను అనుకునేది ఇది నా కుటుంబం అని ప్రతి సారి మీరు కౌశల్ గారికి సపోర్ట్ చేసి మాట్లాడతారు కానీ ఆయన ఒకరి దగ్గరకు వెళ్లి నేను నీకు సహాయం చేసాను అని పదే పదే చెప్పడం మీకు నచ్చిందా అది కూడా సరే కానీ కెప్టెన్ టాస్క్ నచ్చలేదు సర్ ఆయన కర్క్ట్ కాదుఆయన కరెక్టు అనిపిస్తే మీ ఇష్టం సర్