Reviews and other content aren't verified by Google
ఇలాంటి సినిమాలు పిల్లలకు చూపిస్తే వారి పట్ల తల్లిదండ్రుల కనబరిచి ప్రేమ విలువ తెలుస్తుంది... నిజం గా సినిమా చూసి చాలా ఏడ్చేసా
Review·1y
More options
ఎన్టీఆర్ పరువు ను బజారు కు ఈడ్చారు, లక్ష్మీ పార్వతి నిజమయిన భార్య అయితే ఇలాంటి పని చేస్తుందా, కుటుంబ వ్యవహారాలను ఒక పిచ్చొడి చేతి కి , ఒక పార్టీ భవిష్యత్ కోసం తాకట్టు పెట్టింది లక్ష్మీ పార్వతి. రేటింగ్. 1/5
Lakshmi's NTR
Review·6y
More options
ఇంత చెత్త సినిమా అల్లు అర్జున్ ఫిలిమ్స్ లో నేను చూడలేదు, సినిమా క్లాస్ పేరుతో అరాచకం నడిచింది