గుడ్ మూవీ
ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది
సెకండ్ హాఫ్ లో హీరోయిన్ మిస్ అవుతాది అని సుబ్బరాజు క్యారెక్టర్ తీసుకుని వచ్చారు డైరెక్టర్ గారు ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే రేసుక్ట్ ఇంకా బావుండేది అని మా అభిప్రాయం. ఆర్మీ గురించి విజయ్ శాంతి గారు తో మహేష్ గారు మధ్య సాగిన సంభాషణ అద్భుతం గా ఉన్నాయి, చాలా మంచి స్క్రిప్ట్ ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే చాలా చాలా బావుండేది, సాంగ్స్ చాలా చాలా బావునై మైండ్ బ్లాక్ సాంగ్ లో మహేష్ గారు స్టెప్స్ viragadesaru, ఒక మనిషిని బాధ్యత గా వ్యక్తి గా మారడానికి నిజం గా ఆర్మీ లాంటి ట్రైనింగ్ ఇవాళ ఫైనల్ గా సినిమా సూపర్ ఉంది చిన్న చిన్న మిస్టేక్స్ అంతే completely enjoyed.