సీరియల్స్ తో మంచి నేర్పకపోయినా పర్వాలేదు.. మనిషిని ప్రభావితం చేసే దరిద్రమైన ఆలోచనలు చేయవద్దు.. అదే ఎంత కాలం సాగదీస్తారు.. చిరాకు మీకు వెయ్యాక పోయినా చూసే వారికి వేస్తుంది.. మళ్ళీ హిందీ సీరియల్స్ పై పడి ఏడుస్తారు.. తెలుగు సీరియల్స్ ను ఆదరించడం లేదని.. ఒకే పాయింట్ పై ఎంతకాలం సాగదీస్తారు.. ఎవఋ చూస్తారు..