అద్భుతమైన నటన..
అద్భుతమైన దర్శకత్వం..
తెర వెనుక పనిచేసిన వారందరి గొప్పతనం, ఓపిక..
గొప్ప సినిమా నిర్మించడం..
అది తెలుగు సినిమా అవ్వడం... ఇక ఇంతకుమించి ఏమి చెప్పాలి.. ఈ సినిమా గురించి...
Emotions..Actions..Visuals..Mind blowing
5***** no.. number of************************