Exllent movie everything is amazing
Special thanks to Rajamouli sir
And NTR Anna, Ram charan anna both are amazing congratulations to all team RRR.
దయచేసి అందరూ సినిమా సినిమా హాల్ లో చూడండి. పైరసీ చెయ్యద్దు ప్లీజ్. ఎవరు ఏటువంటి గొడవలు పెట్టుకోవద్దు మనం అందరూ ఒకటే. మనం హుందా గా వుందా కలిసి వుందా తెలుగు సినిమా ఏదైప్పటికీ ఆదరించి అక్కున చేర్చుకుని సరదాగా కాసేపు ఎంటర్టై్మెంట్ ఫీల్ అయ్యి వద్దాం. జై ram charan జై NTR