గుప్పెడంత మనసు.....కథను కలగా పులగం చేసి, ఇక ఏం చేయాలో తెలియక సా...... గతీస్తున్నారు. అటు పోలీస్ వ్యవస్థ (ముకుల్), ఇటు విద్యా వ్యవస్థ( కాలేజీ లో వసుధార) దేనికీ పనికిరానివి అన్నట్లు చూపిస్తున్నారు. చూపించిన విలనీనే, చెప్పిన కథే మళ్లీ మళ్లీ ప్రేక్షకులకి అందిస్తూ Star Maa మీది అభిమానాన్ని పోగొట్టుకుంటున్నారు.
మహేంద్ర పాత్రధారి నలభై లోనే ఎనభై ఏళ్ల వృద్ధాప్యం, అనుపమ పాత్ర ఎందుకో అర్థం కాదు, శైలేంద్ర బఫూనా, విలనా హీరోనా అర్థం కాదు. ఫణీంద్ర లాయరేంటో -ఏమీ కనుక్కోలేక పోవడమేమిటో, రాజీవ్ ఓవర్ యాక్షన్ ... హీరో కి కష్టాలని ఎదుర్కొనే దమ్ము లేదు. హీరోయిన్ మాటలలోనే వీర నారి. మినిస్టర్ గారికి చిన్న కాలేజ్ విషయాలు తప్ప మరో పనే లేదు.
Better not to follow this serial. Time waste.