అద్భుతంగా ఉంది,ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలెట్,మొదటి భాగం చాలా సరదాగా,మాస్ ఎలిమెంట్స్‌తో పూర్తి అవుతుంది.
రెండవ భాగం బాగానే ఉన్నపటికీ కొన్ని సీన్స్ లాగ్,కామెడీ రుద్దినటు అనిపిస్తూ కొంచెం ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది కానీ మైండ్ బ్లాక్ సాంగ్ లోని మహేష్ గారి డాన్స్ అరాచకం అసలు...
క్లైమాక్స్ సింపుల్ గా ఉంది, మొత్తం మీద మహేష్ గారు ఈసారి గట్టిగా కొట్టారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
4/5