కథలో దమ్ముంటే ఎలాంటి సినిమా అయినా ఆడుతుంది అనడానికి ఈ సినిమా ఓ చక్కటి ఉదాహరణ.ఈ సినిమా చూస్తున్న వారు ఏదొక సమయంలో తప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటారు.ఎందుకంటే కొన్ని కొన్ని సన్నివేశాలు చాలా యదార్ధ సంఘటనలలాగా మన నిజ జీవితంలో ప్రతి ఒక్కరికీ జరిగినట్లుగా అనిపిస్తుంది. నిజంగా స్వచ్ఛమైన ప్రేమలో మోసాన్ని భరించడం చాలా కష్టం.ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య ఈ సినిమాలో జీవించారు.దర్శకుడు ఈ సినిమాను చాలా అద్భుతంగా తీశారు.తెలుగులో ఇలాంటి మంచి ప్రేమ కావ్యాలు మరెన్నో రావాలని కోరుకుంటూ ఓ భగ్న ప్రేమికుడు..