ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ తో వెళ్లి చూడండి....
రెండు ఫైట్స్ ఐటమ్ సాంగ్స్ ఉంటే సినిమా హిట్ అంటారు కానీ MAJOR లాంటి సినిమా చరిత్ర లో చాలా అరుదుగా వస్తాయి . ప్రతి హీరో ఫ్యాన్స్ షోలకు ఎగబడి చూడటం కాదు మన దేశం కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్క సైనికుడికి కోసం చూడండి.దేశం గర్వించదగిన సినిమా తీసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు...జై హింద్