చెత్త పరమా చెత్త సినిమా..హీరో ఎంట్రీ ఫైట్ రొటీన్ చెత్త సీన్స్.. కామెడీ...హీరోయిన్ తో రొటీన్ ట్రాక్...స్క్రీన్ ప్లే వరస్ట్...అన్ని కలిపేసి కలగా పులకం చేసాడు...శివమ్ భజే.అని పెట్టి మోసం చేయడం తప్ప సినిమా లో ఎం లేదు...కథ పరంగా..ఐడియా బాగుంది..కాని 2 గంటలు టైమ్ వెస్ట్.. అశ్విన్ బాబు యాక్టింగ్ రాదు చాలా ఇబ్బంది పడ్డాడు..డైలాగ్ డెలివేరి అయితే to bad. .హైపర్ ఆది సంబంధం లేని డైలాగ్ లతో విసుగు రప్పిస్తాడు...శివమ్ బజె దేవుడు పేరు తో మోసం చేసిన సినిమా.ఇది..అశ్విన్ బాబు నువు ఇంకా యాక్టింగ్ బాగా నేర్చుకొని సినిమాలు చేయి...అంతకు ముందు.hidimba అని చేసావ్ అది కూడా వెస్ట్.ఐడియా బాగుంది అది కూడా చెత్త సినిమ.. మొత్తానికి పోయామ్ మోసం...శివమ్ భజే..01/5