జై సింహ సినిమా ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన చిత్రం.
అనుకున్న విధంగా ( అభిమానులు) ఈ టైం లో ఈ డైరెక్టర్ కరెక్ట్ కాదేమో....అలానే ఉంది...
1980 లో వస్తే మూవీ సూపర్ హిట్, కానీ ఇప్పుడు కాదు.
సినిమా లో బాలకృష్ణ నటన చాలా బాగుంది
నయన తార నటన కూడా చాలా బాగా చేసింది
డైరెక్టర్ కథ ని సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని చూపించడం లో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి.
Positives: బాలయ్య action
బాలయ్య డాన్సు
బాలయ్య డైలాగ్స్
సాంగ్స్
Negatives:
స్టోరీ
స్క్రీన్ ప్లే
డైరెక్షన్
ఫైనల్ గా 20 ఇయర్స్ బ్యాక్ ఐతే మూవీ హిట్.
బాబు డైరెక్టర్స్ స్టోరీ ని పక్కగా రెడీ చేసుకొని మూవీ తియ్యండి.