మూవీ చాలా బాగుంది.. అందరి నటన అత్యంత సహజంగా ఉంది.. Particularly హీరో ఫాదర్ మదర్ ల యాక్షన్ చాలా naturalగా వుంది.. హీరో ఫాదర్ Zhandu balm రాసుకునే sceen, హీరో పేరెంట్స్ conversations, హీరోయిన్ సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించుకునే సీన్ చాలా natural గా వుంది.. ఆమె facial feelings చాలా బాగా పండించింది.. Shopkeeper కూడా చాలా బాగా నటించాడు ఆ sceen కి ప్రత్యేక అభినందనలు... ఒక్కరేమిటి ప్రతి యాక్టర్ ఎంతో natural గా చాలా అద్భుతంగా నటించారు.. డైరెక్టరుగారి కి యాక్టర్స్ కి ఫుల్ టీం కి నా ఫుల్ apreciations.. సినిమా చాలా బాగుంది.. ఎక్కడ బోర్ కొట్టదు..