సినిమా ప్రధమార్థం నాకు చాలా నచ్చింది. ద్వితీయార్థంలో కథను కాస్తా సాగదీసినట్టు, స్లోగా అనిపించింది. క్లైమాక్స్ కూడా చప్పగా అనిపించింది. నటీ నటులందరూ వారి వారి పాత్రల్లో చాలా బాగా నటించారు. సినిమా ఛాయా గ్రహణం , కళా దర్శకుల పనితనం బాగుంది. ఈ సినిమాకు నా రేటింగు 10 కి 7 మార్కులు.