Reviews and other content aren't verified by Google
ఒక మంచి విలువలతో కూడిన బడిపంతులుని ఈ సినిమాలో చూడొచ్చు కానీ ఈ రోజుల్లో ఇలాంటి టీచర్స్ లేరనే చెప్పవచ్చు ప్రజెంట్ జనరేషన్ తల్లిదండ్రులకు నేను ఎప్పుడు ఒకటి చెప్తాను nowadays చదువు అక్షరాలు మాత్రమే నేర్పుతుంది సభ్యత సంస్కారం తల్లిదండ్రులే నేర్పాలి🙏