నేను ఇపుడు మూవీ చూసానూ, ఎం మూవీ తీసావు అన్న,నేను ఐత ని మూవీ లో ఒక క్యారెక్టర్ అన్ని అనుకున్న, మా మధ్య లో జరిగినట్టు ఉంది అన్న ని స్టోరీ, మి యాక్టింగ్ నిజం గా బయట మీరు వైఫ్ అడ్ husband ఆనాటు గా ఉంది అన్న మూవీ చాలా బాగా నచ్చిందే అన్న మూవీ మా ఫ్యామిలీ తో మల్లి చూస్తా అన్న
థాంక్యూ
నాని అన్న