నరేష్ అన్న మూవీ చాలా బాగుంది. నాకు నా ఫ్రెండ్స్ అందరికి నచ్చింది. బింబిసారా మూవీ చూసినప్పుడు ఎంత అయితే ఇంటరెస్ట్ చూశాను. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఉగ్రం సినిమా చూశాను., Background music super, Story, screen play,Heroin Acting kuba.... Rating kavalani ala estaru vatitho leadu, inka mundu elanti movies cheyalali korukuntuna... Coungralation...