Movie ఐతే చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిందా మంచి కామెడీ entertainer. మీరు ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ, పిల్లలతో కలిసి enjoy చేసే చిత్రం ఇది. ఇలాంటి మంచి సినిమాలను commercial sites rating సరిగ్గా ఇవ్వదు. రేటింగ్ చూసి మోసపోకండి. ఈ సినిమా మీరు చూడలేదంటే ok మంచి చిత్రాన్ని మీరు ముస్స్ ఐనట్టే. ఈ సినిమాలో అందరు బాగా చేశారు, full comedy, songs, music అన్ని బాగున్నాయి Please ఇలాంటి సినిమాలను encourage చెయ్యండి. Enjoy the movie.