ఇతిహాసం (రామాయణం) గొప్పతనం గురించి తప్పుగా అనుకునేలా చేశారు....😔
అసలు వాళ్ళ వస్త్ర అలంకరణ ఏంటీ అంత అతి సాధారణం గా పెట్టేశారు .... (ప్రధానంగా సీతమ్మ వారు అలా మోడ్రన్ గా ఉంటుందా అస్సలు వస్త్రధారాణ ఏమైనా బాగుందా అసలు).
అసలు ఆ (మాటలు) సంభాషణలు ఇంత లా ఉంటాయా వినడానికి ఇబ్బంది గా ....
సినిమా అన్నాక మార్పులు చేర్పులు ఉంటాయి కానీ అసల కథకు పొంతన లేకుండా ఉంటే ఎలా ......
సినిమా దిగజారిపోయిందా ....లేదా సమాజం లో విలువలు పోయాయా...
దయచేసి ఇతిహాసాలు, పురాణాలు మీద సినిమాలు తీస్తే విలువ పోయేలా చేయకండి.🙏