అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్య్రం అందామా???? అని అప్పట్లో ఒక విప్లవ కవి అన్నట్లు...
అర్ధన్నర శతాబ్దపు కాలంగా కుళ్ళుతున్న మన దేశ రాజకీయ, శాసన, న్యాయ, సామాజిక వ్యవస్థల మీద వదిలిన ఒక బాణం.....రిపబ్లిక్!!!
A MUST WATCH FOR ALL 18+ INDIANS!!!!
Note: ఎవరికైతే zee 5(OTT) subscription ఉందో వాళ్ళు theatr కి వెళ్ళి భయపడుతూ చూడ్డం కంటే ఒక 15 days ఆగితే TV(zee5) లొ ఫ్రీగా ఇంటిల్లి పాటు covid రహిత వాతావరణం లో చూస్తూ బాధపడవచ్చు..సచిపోతావున్న మన ఇండియన్ రిపబ్లిక్ ని !!!!