నిజం గా రవితేజ అన్నకి ఇది ఒక కంబ్యాక్ మూవీ అని చెప్పాలి డైరెక్టర్ గోపీచంద్ మలినేని గారు అయన ఈ సినిమా కోసం పడ్డ కష్టం అయన తీసుకున్న, మేకు, మామిడి కాయ, యాభై రూపాయలు, అనే కన్సెప్ట్ నీ మూడు క్యారెక్టర్లకి అయన తనదైన రీతిలో నీటిగా అందరికి అర్థమయ్యేలా చూపించాడు, ఇప్పుడు వచ్చే సినిమాలకి ఈ కథ చాలా కొత్తగా ఉంది, ఆకారకి సినిమా సంక్రాంతికి అందరి ని పిల్లలని పెద్దలని బాగా అల్లరిస్తుంది అంటూ, నేను కూడా ఈ సినిమా చూసి మీకు చెప్పడం జరిగింది అందరూ, కనుక అందరూ చుడండి మంచి సినిమా అందరు ఈ సినిమా డియటర్లో చుడండి నో పైరసి 🙏