ఇదయ్య @PrabhasRaju నీ అసలైన రూపం 🙏🙏
పాపం ఇన్ని రోజులుగా నీ ఫ్యాన్స్ ఎదురు చూసింది ఇలాంటి మాస్ కోసమే ఫైనల్ గా వాళ్లు నిన్ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించేసాడు #PrashanthNeelMawa 💥💥
ఇంకా మూవీ ఓపెనింగ్స్ తలుచుకుంటేనే భయంకరంగా ఉంది 🔥🔥
ఊర మాస్ #SalaarTeaser 🤙🤙