మంచి సినిమాలు అరుదుగా వస్తుంటాయి.
యాక్షన్ సస్పెన్స్ సెంటిమెంట్ ముసిక్ అన్ని ఈ సినిమాలో కనిపిస్తాయి ముఖ్యంగా నాని గారి నటన పాత్ర చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి
ముఖ్యంగా డైరెక్టర్ గారిని మెచ్చుకోకుండా ఉండలేం. రియల్లీ థియేటర్ లో సినిమా వచ్చి వుంటే 100 కోట్లు తప్పకుండా సంపాదించేది....